Bangladesh: భారతీయుల వర్క్ పర్మిట్లను రద్దు చేయాలని భారీ ర్యాలీ

బంగ్లాదేశ్ లో గత డిసెంబరు 12న హత్యకు గురైన విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హది పార్టీ మంగళవారం ఢాకాలో ఒకరోజు ర్యాలీని నిర్వహించింది. ఆయన హత్యకు న్యాయం చేయాలని, బంగ్లాదేశ్ లో నివసిస్తున్న భారతీయులందరి పని అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, ర్యాలీ నిర్వహించారు. ‘ఇంకిలాబ్ మోంచో భారతదేశంలో ఆశ్రయం పొందారని ఆరోపించిన హంతకులను స్వదేశానికి రప్పించాలని కూడా వారు డిమాండ్ చేశారు. న్యూఢిల్లీ (New Delhi) వారిని అప్పగించేందుకు నిరాకరిస్తే ఢాకా అంతర్జాతీయ … Continue reading Bangladesh: భారతీయుల వర్క్ పర్మిట్లను రద్దు చేయాలని భారీ ర్యాలీ