Bangladesh: హిందూ యువకుడు దీపూ హత్య కేసులో 7 మంది అరెస్టు

బంగ్లాదేశ్‌(Bangladesh)లో హిందూ యువకుడు దీపూ చంద్రదాస్ (27) హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దీపూపై మూక దాడి జరిపి హత్య చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి దారితీయడంతో, తాత్కాలిక యూనస్ ప్రభుత్వం స్పందించింది. తమ పాలనలో ఇటువంటి మూకహింసలకు ఏమాత్రం సహనం ఉండదని ప్రభుత్వ ప్రధాన సలహాదారు స్పష్టం చేశారు. Read also: Bangladesh: బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై … Continue reading Bangladesh: హిందూ యువకుడు దీపూ హత్య కేసులో 7 మంది అరెస్టు