Bahrain Telugu pilgrims: బహ్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు వారు స్వదేశానికి

Bahrain Telugu pilgrims: యుద్ధ వాతావరణం కారణంగా బహ్రెయిన్ లో చిక్కుకుపోయిన 65 మంది తెలుగు యాత్రికులు ఎట్టకేలకు క్షేమంగా మంగళవారం హైదరాబాద్ రావడానికి మార్గం సుగమం అయింది. కేంద్ర పౌర విమాన యాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు తమను ఆదుకున్న ప్రభుత్వ యంత్రాంగానికి, తెలుగు సంఘాలకు తెలంగాణ యునైటెడ్ క్రిస్టియన్ పాస్టర్స్ అసోసియేషన్ … Continue reading Bahrain Telugu pilgrims: బహ్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు వారు స్వదేశానికి