Bahrain Attack: బహ్రెయిన్ వాటర్ ప్లాంట్‌పై ఇరాన్ డ్రోన్ దాడి: యుద్ధంలో కొత్త మలుపు!

Bahrain Attack: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సరికొత్త ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. బహ్రెయిన్ దేశంలోని అత్యంత కీలకమైన డీశాలినేషన్ ప్లాంట్‌పై (మంచినీటి శుద్ధి కేంద్రం) ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడింది. గల్ఫ్ దేశాలకు సముద్రపు నీటిని తాగునీరుగా మార్చే ఇటువంటి ప్లాంట్లు ప్రాణాధారమైన వనరులు. ఈ దాడితో బహ్రెయిన్‌లో నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగే ప్రమాదం ఏర్పడింది. Read Also: WangYi: భారత్‌తో స్నేహం కోరుతున్న చైనా: విదేశాంగ మంత్రి కీలక ప్రకటన! కేశమ్ ఐలాండ్‌ అటాక్‌కు ప్రతీకారమన్న … Continue reading Bahrain Attack: బహ్రెయిన్ వాటర్ ప్లాంట్‌పై ఇరాన్ డ్రోన్ దాడి: యుద్ధంలో కొత్త మలుపు!