Latest News: Ayodhya:26 లక్షల దీపాలతో అయోధ్యలో గిన్నిస్ రికార్డు

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) నేతృత్వంలో జరిగిన తొమ్మిదో దీపోత్సవం ఘనంగా సాగింది. అయోధ్యలోని(Ayodhya) సరయూ నది తీరంలోని రామ్ కీ పైడి ఘాట్‌లు వెలుగులతో నిండిపోయాయి. ఈ సందర్భంగా మొత్తం 26,11,101 మట్టి దీపాలు వెలిగించడం ద్వారా గిన్నిస్ ప్రపంచ రికార్డు నెలకొల్పారు. గత ఏడాది 25 లక్షల దీపాలతో సృష్టించిన రికార్డును ఈసారి అధిగమించారు. రాత్రి ఆకాశాన్ని ప్రకాశవంతం చేసిన ఈ అద్భుత దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీపాల కాంతిలో … Continue reading Latest News: Ayodhya:26 లక్షల దీపాలతో అయోధ్యలో గిన్నిస్ రికార్డు