Latest News: AWS: ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్‌లో అంతరాయం
ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) వినియోగదారులు భారీ సాంకేతిక అంతరాయాన్ని ఎదుర్కొన్నారు. ప్రముఖ సర్వీస్ మానిటరింగ్ సైట్ డౌన్‌డిటెక్టర్(Downdetector) నివేదిక ప్రకారం, దాదాపు 15 వేల మంది వినియోగదారులు అమెజాన్ సేవలు ఉపయోగించలేకపోయారు. ఈ సమస్య భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభమై, కొద్ది గంటలపాటు కొనసాగిందని తెలిపింది. వినియోగదారులు ప్రపంచంలోని పలు దేశాల నుంచి అమెజాన్ వెబ్‌సైట్, AWS క్లౌడ్ సిస్టమ్స్, మరియు సంబంధిత యాప్స్ యాక్సెస్ కావడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. … Continue reading Latest News: AWS: ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్‌లో అంతరాయం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed