Australia: బోండీ బీచ్ లో కాల్పులు.. దర్యాప్తులో భారత బృందం

బోండీ బీచ్ లో(Australia) ఆదివారం హనుక్కా ఉత్సవం వేళ ఉగ్రదాడి జరిగిన విషయం విధితమే. ఈ దాడిలో 16మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన ప్రపంచదేశాలు ఉలిక్కిపడేలా చేసింది. దీనిపై సమగ్ర విచారణ చేసేందుకు ఆస్ట్రేలియా యత్నిస్తున్నది. ఆస్ట్రేలియాలో మారణహోమం సృష్టించిన ఉగ్రవాది సాజిత్ అక్రమ్ (50)ను హైదరాబాదీగా గుర్తించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉగ్రదాడి దర్యాప్తులో ఆస్ట్రేలియా అధికారులకు సాయం చేసేందుకు ఓ బృందాన్ని అక్కడికి … Continue reading Australia: బోండీ బీచ్ లో కాల్పులు.. దర్యాప్తులో భారత బృందం