News Telugu: Australia: రాడికల్ ఇస్లామిజం ప్రపంచానికి పెను ముప్పు: ట్రంప్
ఆస్ట్రేలియా సిడ్నీలోని ప్రఖ్యాత బాండీ బీచ్ లో మూడురోజుల క్రితం జరిగిన కాల్పుల ఘటన తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తులు అక్కడి పర్యాటకులపై విచ్చలవిడిగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో 16మంది మరణించిన విషయం విధితమే. ఈ ఘటనతో ఆస్ట్రేలియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ పరిణామాలపై డొనాల్డ్ ట్రంప్ (Donald trump) తాజాగా స్పందించారు. వైట్ హౌస్ లో హనుక్కా వేడుకలను ఆయన ప్రారంభించారు. రిపబ్లికన్లు ఈవెంట్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడారు … Continue reading News Telugu: Australia: రాడికల్ ఇస్లామిజం ప్రపంచానికి పెను ముప్పు: ట్రంప్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed