Telugu News: Australia: సిడ్నీలో రోడ్డు ప్రమాదం.. భారతీయ మహిళ మృతి

ఇటీవల రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాహనాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మితిమీరిన వేగం, నిర్లక్ష్యం, నిద్రమత్తు, మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్లే అధికసంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. తద్వారా క్షణాల్లో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ ప్రమాదాలు ఇక్కడ అక్కడ అని లేదు. అన్నిదేశాల్లోనూ జరుగుతున్నాయి. కాకపోతే భారతదేశంలో ఈ ప్రమాదాల సంఖ్య పెరిగిపోవడం విచారకరం. తాజాగా ఆస్ట్రేలియాలోని (Australia) సిడ్నీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ (Indian) మహిళ మృతి చెందింది. మృతురాలు … Continue reading Telugu News: Australia: సిడ్నీలో రోడ్డు ప్రమాదం.. భారతీయ మహిళ మృతి