Australia: బాండీ బీచ్ ఘటన.. కొడిక్కి తండ్రే శిక్షణ…

మతం ముసుగులో ఉగ్రవాదులుగా మారుతున్నారు. మతం మంచి చేయమని, మానవత్వాన్ని చాటించమని, తోటి మానవుడికి సాయం చేయమని చెబుతుంది. కానీ మతం పేరుతో మనుషుల్ని హతమారుస్తూ, అదే తమ మతం గొప్పతనమని విర్రవీగుతున్న ఉగ్రవాదులు ప్రపంచానికి ఒక సవాలుగా మారారు. ఆస్ట్రేలియాలోని(Australia) ప్రసిద్ధ బాండీ బీచ్ ను రక్తసిక్తం చేసిన ఉగ్రదాడి వెనుక ఉన్న భీకర కుట్రను పోలీసులు ఛేదించారు. Read Also: Pakistan: ఆపరేషన్ సిందూర్ సమయంలో దైవిక సహాయం: మునీర్ ఈ ఘోరానికి ఒడిగట్టిన … Continue reading Australia: బాండీ బీచ్ ఘటన.. కొడిక్కి తండ్రే శిక్షణ…