Latest news: Social Media: సోషల్ మీడియాపై ఆస్ట్రేలియా బ్యాన్.. ఎవరికంటే?

సోషల్ మీడియా వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో మనకు తెలియని కాదు. చిన్నవయసులోనే సోషల్ మీడియాకు బానిసలుగా మారుతున్నారు. తెలిసీతెలియని వయసులో పరిచయాలు ప్రేమగా భ్రమించి, తమ కెరీర్ జీవితాలను పాడుచేసుకుంటున్నారు. కన్నవారికి పుట్టెడు దుఃఖాన్ని మిగుల్చుతున్నారు. ఎవరు ఎంతగా చెబుతున్నా వినడం లేదు.అసలు ఫోన్ ఎక్కువగా వాడవద్దని చెబుతున్నందుకు కన్నవారిని హతమారుస్తున్న సంఘటనలు మనం చూస్తున్నాం కదా!  పిల్లలపై సోషల్ మీడియా తీసుకొస్తున్న అనర్థాలను దృష్టిలో ఉంచుకునే ఆస్ట్రేలియా ప్రభుత్వం కాలక నిర్ణయం తీసుకుంంది. ఆన్ … Continue reading Latest news: Social Media: సోషల్ మీడియాపై ఆస్ట్రేలియా బ్యాన్.. ఎవరికంటే?