Bangladesh: బంగ్లాలో ఆగని దాడులు.. మరో హిందూ హత్య?

బంగ్లాదేశ్‌ (Bangladesh) లో మరో హిందువు దారుణ హత్యకు గురయ్యారు.మణిరాంపూర్‌లో రాణా ప్రతాప్ బైరాగి (45) అనే వ్యక్తిని దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. గతంలో ఖోకన్ దాసి, అమృత్ మండల్, దీపూ దాస్ వంటి హిందువులు మూక దాడుల్లో హతమైన విషయం తెలిసిందే. ఈ వరుస ఘటనలతో స్థానిక హిందువుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. Read also: Venezuela: అమెరికా ఉగ్రదాడులను ఖండిస్తూ అనంతపురంలో కాగడాల ప్రదర్శన దర్యాప్తు ప్రారంభం స్థానిక వర్గాల సమాచారం ప్రకారం.. ఘటన … Continue reading Bangladesh: బంగ్లాలో ఆగని దాడులు.. మరో హిందూ హత్య?