Asim Munir:రహస్యంగా పాక్ సైన్యాధిపతి కుమార్తె వివాహం!

పాకిస్థాన్ సైన్యాధిపతి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ జనరల్ అసిమ్ మునీర్(Asim Munir) కుమార్తె మహనూర్ వివాహం డిసెంబర్ 26న రావల్పిండిలోని ఆర్మీ ప్రధాన కార్యాలయంలో అత్యంత రహస్యంగా జరిగినట్లు తెలుస్తోంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ వివాహ వేడుకను నిర్వహించినట్లు సమాచారం. Read Also: Donald Trump : పుతిన్ నివాసంపై డ్రోన్ దాడి? ట్రంప్ ఆగ్రహం | రష్యా–ఉక్రెయిన్ ఉద్రిక్తతలు మహనూర్, ప్రస్తుతం సివిల్ సర్వీసుల్లో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న అబ్దుల్ రెహమాన్‌ను … Continue reading Asim Munir:రహస్యంగా పాక్ సైన్యాధిపతి కుమార్తె వివాహం!