Latest Telugu News: Aasim-Imran: ఆసిమ్ మునీర్ కు పిచ్చెక్కింది..ఇమ్రాన్ ఖాన్

పాకిస్తాన్ క్రికెటర్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) చనిపోయారంటూ వార్తలు ప్రచారం అయ్యాయి. కుటుంబ సభ్యులు సైతం ఆయన్ను కలవనివ్వడం లేదంటూ గోల పెట్టారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ దేధశ వ్యాప్తంగా ఆందోళనలు చేసింది. ఇమ్రాన్ ను జైల్లోనేచంపేశారనే అనుమానాలు రేకెత్తాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దగ్గర నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని ఇమ్రాన్ ఖాన్ సోదరి ఆయన్ను కలిసింది. మా.ీ ప్రధాని క్షేమంగా నే ఉన్నారంటూ తెలిపారు. దీని … Continue reading Latest Telugu News: Aasim-Imran: ఆసిమ్ మునీర్ కు పిచ్చెక్కింది..ఇమ్రాన్ ఖాన్