Latest News: Asim Munir: పాక్‌ డిఫెన్స్‌ పై పూర్తి ఆధిపత్యం సాధించిన ఆసిమ్ మునీర్

పాకిస్థాన్‌లో(Pakistan) పెద్ద మార్పుకు దారి తీస్తూ, ఆ దేశం ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌ను(Asim Munir) చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (CDF)గా నియమించింది. ఈ పదవి పాకిస్థాన్‌లో అత్యంత అరుదైనది. CDF‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే, ఆయన్ను ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ మూడు విభాగాలకూ పరమాధికారిగా గుర్తించారు. ఈ నియామకంతో సైనిక వ్యవస్థలో పూర్తిస్థాయి సమన్వయం, మేజర్ ఆపరేషన్ల మీద ఏకైక నాయకత్వం, వ్యూహాత్మక నిర్ణయాల్లో ప్రత్యక్ష ఆధిపత్యం ఆసిమ్‌ మునీర్ చేతుల్లోకి వచ్చినట్టే. Read … Continue reading Latest News: Asim Munir: పాక్‌ డిఫెన్స్‌ పై పూర్తి ఆధిపత్యం సాధించిన ఆసిమ్ మునీర్