India Pakistan tension : జర్దారీ ఆరోపణ, భారత్ యుద్ధ సన్నాహాల్లో ఉందా?
India Pakistan tension : Asif Ali Zardari భారత్‌పై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. భారత్ యుద్ధానికి సన్నద్ధమవుతోందని, సరిహద్దుల్లో సైనిక కదలికలు పెరిగాయని ఆయన వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగించిన జర్దారీ, ఈ పరిణామాలు ప్రాంతీయ శాంతికి ప్రమాదకరమని అన్నారు. సింధు జలాల ఒప్పందం నుంచి భారత్ వైదొలగడాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, దాన్ని ‘జల ఉగ్రవాదం’గా అభివర్ణించారు. Indus Waters Treaty అంతర్జాతీయ ఒప్పందమని, దాన్ని ఆయుధంగా మార్చడం … Continue reading India Pakistan tension : జర్దారీ ఆరోపణ, భారత్ యుద్ధ సన్నాహాల్లో ఉందా?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed