Latest News: Ravichandran Ashwin: బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్స్‌తో అశ్విన్ ఒప్పందం?

భారత క్రికెట్‌ జట్టుకు అనేక విజయాలు అందించిన మాజీ స్టార్ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ (Ravichandran Ashwin) ఇప్పుడు ఆస్ట్రేలియా బిగ్‌బాష్‌ లీగ్‌ (BBL)లో అడుగుపెట్టడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటి వరకు ఊహాగానాలుగా మాత్రమే వచ్చిన వార్తలు ఇప్పుడు మరింత బలంగా వినిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా స్పోర్ట్స్‌ మీడియా సంస్థ ‘ఫాక్స్‌ స్పోర్ట్స్‌’ తాజా కథనం ప్రకారం, అశ్విన్‌ సిడ్నీ థండర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం లభించింది. దీనిపై అధికారిక ప్రకటన ఈ వారంలోనే వెలువడే అవకాశముందని ఆ కథనంలో … Continue reading Latest News: Ravichandran Ashwin: బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్స్‌తో అశ్విన్ ఒప్పందం?