Apple Store: హైదరాబాద్‌లో ఆపిల్ రిటైల్ స్టోర్.. ఉద్యోగ నియామకాలు
టెక్ దిగ్గజం ఆపిల్ భారతదేశంలో తన రిటైల్ విస్తరణను మరింత వేగవంతం చేస్తోంది. కంపెనీ కెరీర్స్ పోర్టల్‌లో తాజాగా కనిపించిన ఉద్యోగ ప్రకటనల ప్రకారం.. హైదరాబాద్‌లో కొత్త రిటైల్ స్టోర్ ప్రారంభానికి ఆపిల్ సన్నాహాలు చేస్తోంది. ఇదే సమయంలో, వచ్చే నెలలో ముంబైలో మరో అవుట్‌లెట్‌ను ప్రారంభించేందుకు కూడా కంపెనీ సిద్ధమవుతోంది. ఇది భారత మార్కెట్‌పై ఆపిల్ దీర్ఘకాలిక నిబద్ధతకు మరో స్పష్టమైన సంకేతంగా భావించవచ్చు. హైదరాబాద్‌లో ప్రతిపాదిత స్టోర్ కోసం Apple ఇప్పటికే స్టోర్ లీడర్, … Continue reading Apple Store: హైదరాబాద్‌లో ఆపిల్ రిటైల్ స్టోర్.. ఉద్యోగ నియామకాలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed