AP: అమెరికా సుంకాల తగ్గింపుతో ఆక్వారంగానికి మేలు

రాష్ట్రంలోని సముద్ర ఆహార ఎగుమతి దారులకు భారీ లాభం మంత్రి అచ్చెన్నాయుడు విజయవాడ : అమెరికా ప్రభుత్వం భారతీయ సముద్ర ఆహార ఎగుమతులపై విధించిన టారిఫ్‌ను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడాన్ని స్వాగతిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి అభివృద్ధి మరియు మత్స్య శాఖ మంత్రి కింబరావు అచ్చెన్నాయుడు తెలిపారు. ‘భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందం కింద ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల రాష్ట్రంలోని ఎరువు పరులకు సుతారంగా ఆక్వా రంగానికి … Continue reading AP: అమెరికా సుంకాల తగ్గింపుతో ఆక్వారంగానికి మేలు