Latest news: AP: మిలియన్ డాలర్ల పెట్టుబడికి ముందుకొచ్చిన హ్వాస్యుంగ్

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ గ్లోబల్ ఫుట్‌వేర్ తయారీ సంస్థ హ్వాస్యుంగ్,(AP) భారత మార్కెట్లో తన తొలి పెట్టుబడిగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలని ప్రకటించింది. తోలురహిత స్పోర్ట్స్ షూల తయారీ కోసం కంపెనీ 150 మిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించింది. అడిడాస్ వంటి ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్‌లకు ప్రధాన సరఫరాదారుగా ఉన్న ఈ సంస్థ ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోంది. దక్షిణ కొరియా, తైవాన్, వియత్నాం, ఇండోనేషియా, చైనా వంటి దేశాల్లో ఇప్పటికే … Continue reading Latest news: AP: మిలియన్ డాలర్ల పెట్టుబడికి ముందుకొచ్చిన హ్వాస్యుంగ్