AI :ఆంత్రోపిక్ సేఫ్‌గార్డ్స్ చీఫ్ మృణాంక్ శర్మ రాజీనామా

ప్రపంచ వ్యాప్తంగా టెక్ దిగ్గజాలను వణికించిన ఆంత్రోపిక్ (Anthropic)లో ఊహించన పరిణామం చోటు చేసుకుంది. కృత్రిమ మేధస్సు (AI) రంగంలో ప్రపంచవ్యాప్తంగా కీలకంగా మారుతున్న Anthropic సంస్థలో సేఫ్‌గార్డ్స్ పరిశోధన బృందానికి నేతృత్వం వహించిన మృణాంక్ శర్మ (Mrinank Sharma) రాజీనామా చేశారు. ఫిబ్రవరి 9న తన పదవికి రాజీనామా చేస్తూ ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా లేఖ ద్వారా తెలిపారు. అయితే ఈ లేఖ సాధారణ రాజీనామా … Continue reading AI :ఆంత్రోపిక్ సేఫ్‌గార్డ్స్ చీఫ్ మృణాంక్ శర్మ రాజీనామా