Breaking News – Bangladesh Sheikh Hasina : బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి మరో షాక్

బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు ఢాకా కోర్టు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో అనేక రాజకీయ, అవినీతి కేసులను ఎదుర్కొన్న ఆమెను, తాజాగా మరో మూడు అవినీతి కేసుల్లో న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది. ఈ మూడు కేసుల్లోనూ ఏడేళ్ల చొప్పున జైలు శిక్షను విధిస్తూ ఢాకా కోర్టు కీలక తీర్పునిచ్చింది. దీంతో, ఆమెకు మొత్తం 21 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఈ తీర్పు బంగ్లాదేశ్ రాజకీయ వర్గాలలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ … Continue reading Breaking News – Bangladesh Sheikh Hasina : బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి మరో షాక్