Latest News: Amazon: అమెజాన్‌లో మరోసారి భారీ ఉద్యోగాల కోత

ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ (Amazon) మరోసారి పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది.కరోనా మహమ్మారి సమయంలో పెరిగిన డిమాండ్ కారణంగా అధికంగా నియమించుకున్న సిబ్బందిని తగ్గించుకోవడమే లక్ష్యంగా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల ప్రకారం, మంగళవారం నుంచి సుమారు 30,000 మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగించేందుకు అమెజాన్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తోందట. Read Also: TGSRTC Jobs 2025: టీజీఎస్ఆర్‌టీసీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేశారా..? మొత్తం 15.5 లక్షల మంది … Continue reading Latest News: Amazon: అమెజాన్‌లో మరోసారి భారీ ఉద్యోగాల కోత