Iran Earthquake: ఇరాన్‌లో మళ్లీ భూకంపం
Iran Earthquake: ఇరాన్‌లో మళ్లీ భూకంపం సంభవించింది.రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.1గా నమోదైంది. బందర్ అబ్బాస్‌కు సుమారు 74 కిలోమీటర్ల దూరంలో, భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) అధికారికంగా ధృవీకరించింది. ఈ ప్రకంపనల వల్ల జరిగిన ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. Read Also: War Effect : రెండేళ్ల గరిష్ఠానికి ఆయిల్ ధరలు! యుద్ధం ప్రకృతి వైపరీత్యాల నడుమ … Continue reading Iran Earthquake: ఇరాన్‌లో మళ్లీ భూకంపం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed