Andhra Pradesh students abroad : విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్, కారణం ఇదే!…

Andhra Pradesh students abroad : భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు విదేశీ విద్యపై అత్యధిక ఆసక్తి చూపుతున్నారని తాజా నివేదిక వెల్లడించింది. NITI Aayog విడుదల చేసిన ‘ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా’ నివేదిక ప్రకారం, విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల్లో ఏపీ విద్యార్థులే అగ్రస్థానంలో నిలిచారు. నివేదిక గణాంకాల ప్రకారం, 2016లో విదేశాల్లో చదువుతున్న ఏపీ విద్యార్థుల సంఖ్య 46,818గా ఉండగా, 2018 నాటికి అది 62,771కి పెరిగింది. … Continue reading Andhra Pradesh students abroad : విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్, కారణం ఇదే!…