Telugu news: Messi: అనంత్ అంబానీ మెస్సీకి రూ. 11 కోటి రిచర్డ్ మిల్లే వాచ్ గిఫ్ట్

Richard Mille Watch: ప్రపంచ ఫుట్‌బాల్‌లో దిగ్గజంగా గుర్తింపు పొందిన లియోనెల్ మెస్సీ(Messi)కి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అదే విధంగా రిలయన్స్ గ్రూప్ వారసుడు, ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ కూడా అందరికీ సుపరిచితుడే. ఇటీవల మెస్సీ భారత పర్యటన సందర్భంగా అనంత్ అంబానీ తన ప్రతిష్టాత్మక వంటారా (Vantara) ప్రాజెక్టును చూపించారు. ఈ సందర్శన సందర్భంగా మెస్సీకి అనంత్ ఒక అత్యంత అరుదైన లగ్జరీ బహుమతిని అందించగా, అది ఇప్పుడు సోషల్ … Continue reading Telugu news: Messi: అనంత్ అంబానీ మెస్సీకి రూ. 11 కోటి రిచర్డ్ మిల్లే వాచ్ గిఫ్ట్