Earthquake: మెక్సికోలో భూకంపం

మెక్సికోలో శుక్రవారం (జనవరి 2) భారీ భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.5గా నమోదైనట్లు మెక్సికో భూకంప కేంద్రం వెల్లడించింది. భూకంపం (Earthquake) ధాటికి మెక్సికో Mexico సిటీ కంపించిపోయింది. దీని తీవ్రత దక్షిణ, మధ్య ప్రాంతాలపై కూడా పడింది. భూకంపం ధాటికి భవనాలు ఊగిపోయాయి.ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. దక్షిణ ప్రాంతంలోని గెర్రెరోలోని సాన్ మార్కోస్ సమీపంలో.. Read also: BYD overtakes Tesla : BYD టెస్లాను వెనక్కి … Continue reading Earthquake: మెక్సికోలో భూకంపం