Shock : ఇరాన్ ఆందోళనల వెనక అమెరికా ‘డాలర్’ ప్లాన్!
ఇరాన్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభం కేవలం అంతర్గత వైఫల్యం మాత్రమే కాదు, అది అమెరికా పక్కాగా అమలు చేసిన ‘ఎకనామిక్ వార్‌ఫేర్’ ఫలితమని స్పష్టమవుతోంది. అమెరికా ట్రెజరీ చీఫ్ స్కాట్ బెసెంట్ చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. ఇరాన్ ప్రధాన ఆదాయ వనరైన చమురు ఎగుమతులపై ఆంక్షలు విధించడం ద్వారా ఆ దేశానికి విదేశీ మారకద్రవ్యం అందకుండా అమెరికా అడ్డుకుంది. దీనికి తోడు అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థ నుండి ఇరాన్‌ను ఐసోలేట్ చేయడం … Continue reading Shock : ఇరాన్ ఆందోళనల వెనక అమెరికా ‘డాలర్’ ప్లాన్!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed