Telugu News: America: వైట్ హౌస్ కాల్పులు..వారిని విచారించాల్సిందే: ట్రంప్

అమెరికా (America) అధ్యక్ష భవనం వైట్ హౌస్ సమీపంలోని కాల్పులు జరగడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇది ఉగ్రదాడేనని ట్రంప్ (Trump) ధ్వజమెత్తారు. ఈ దాడులకు మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కారణమని పరోక్షంగా విమర్శలు చేశారు. కాల్పుల తర్వాత అదుపులోకి తీసుకున్న వ్యక్తి ఆఫ్ఘానిస్థాన్ కు చెందిన వాడని అన్నారు. అతడు జో బైడెన్ అధికారంలోకి ఉన్నప్పుడే ప్రవేశించాడని ఆరోపించారు. Read Also: Indonesia: ఇండోనేషియాలో కొండచరియలు విరిగి 23మంది మృతి బైడెన్ అధికారంలో … Continue reading Telugu News: America: వైట్ హౌస్ కాల్పులు..వారిని విచారించాల్సిందే: ట్రంప్