America: సీఈఓగా వైదొలగిన వారెన్ బఫెట్.. తదుపరి నాయకత్వం ఎవరికంటే..?

వారెన్ బఫెట్ అంటేనే ప్రపంచంలోని తెలియనివారు బహుశా ఉండరేమో! టెక్ ఇన్వెస్టర్ గా ఆయనకు ప్రపంచఖ్యాతి ఉంది. అలాంటి ఆయన ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ ఆధునిక కార్పొరేట్(America) నాయకత్వ చరిత్రలో ఈ రోజు పెనుసంచలనం చోటు చేసుకుంది. దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ బుధవారం బెర్క్ షైర్ హ్యాథవే కంపెనీ సీఈఓ పదవి నుంచి రిటైర్ అవుతున్నరు. ఈ ఏడాది 95వ పుట్టిన రోజు జరుపుకొన్న బఫెట్, ఆరుదశాబ్దాల పాటు బెర్క్ షైర్ హ్యాథవే కంపెనీ … Continue reading America: సీఈఓగా వైదొలగిన వారెన్ బఫెట్.. తదుపరి నాయకత్వం ఎవరికంటే..?