Telugu News: America Visa: టూరిస్ట్ వీసాల కోసం దరఖాస్తు చేసే గర్భిణీలకు ఇవ్వం

యూఎస్ (US) వెళ్లాలనుకునే పర్యాటకులకు అమెరికా మరోసారి షాక్ ఇచ్చింది. అమెరికా (America Visa) పౌరసత్వం కోసం తమ బిడ్డ అక్కడే జన్మించాలని ప్రత్యేకంగా చేసే ప్రయాణాల నిమిత్తం దరఖాస్తు చేసుకునే గర్భిణీ స్త్రీల పర్యాటక వీసాలను తిరస్కరిస్తామని అమెరికా స్పష్టం చేసింది. వీసా దరఖాస్తు ముఖ్య ఉద్దేశం పౌరసత్వం కోసమే అని గ్రహిస్తే, అటువంటి దరఖాస్తులను తిరస్కరిస్తారని తేల్చి చెప్పింది. ఇటువంటి పద్ధతిని ఏ విధంగానూ అంగీకరించబోమని భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం తమ ‘ఎక్స్’ … Continue reading Telugu News: America Visa: టూరిస్ట్ వీసాల కోసం దరఖాస్తు చేసే గర్భిణీలకు ఇవ్వం