America: ఆలస్యమవుతున్న వీసా అపాయింట్ మెంట్ తో టెన్షన్..టెన్షన్

అమెరికా(America) అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎందుకని రెండవసారి గెలిచాడో.. గెలవకుండా ఉండిఉంటే బాగుండేది ఈ పాట్లు మాకు ఉండేది కాదని భారతీయులు భావిస్తున్నారు. తన దేశపౌరులకు ఉపాధి కల్పనకు ట్రంప్ వీసా జారీలో కఠినమైన నిబంధనల్ని పెట్టారు. స్థానికులకే ప్రాధాన్యత ఇవ్వాలని ట్రంప్ షరతుతో వీసాల జారీ ఆలస్యమవుతున్నాయి. వీసా అపాయింట్ మెంట్లు ఆలస్యమవుతున్న తరుణంలో నానాపాట్లు పడుతున్న హెచ్-1 వీసాదారులు నానా తిప్పలు పడుతున్నారు. Read Also: Parthiban cancels Dubai trip : దుబాయ్ … Continue reading America: ఆలస్యమవుతున్న వీసా అపాయింట్ మెంట్ తో టెన్షన్..టెన్షన్