Telugu News: America: ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించునన్న వెరిజోన్
అమెరికా(America)లోని ప్రముఖ వైర్‌లెస్ నెట్‌వర్క్ ప్రొవైడర్ వెరిజోన్ తన చరిత్రలోనే అత్యంత పెద్ద ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. కంపెనీ కార్యకలాపాలను సులభతరం చేయడం, వ్యయాలను తగ్గించడం, అలాగే సంస్థను తిరిగి పోటీదారులకు సమానంగా నిలపడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ వివరాలు కంపెనీ CEO డాన్ షుల్మాన్ ఉద్యోగులకు పంపిన అంతర్గత మెయిల్ ద్వారా బయటపడ్డాయి. ది వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించిన ప్రకారం, వెరిజోన్ 13 వేల మందికి పైగా నాన్-యూనియన్ ఉద్యోగులపై … Continue reading Telugu News: America: ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించునన్న వెరిజోన్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed