Telugu News: America: వెడ్డింగ్ రింగ్ తో ఉషా వాన్స్.. విడాకుల రూమర్స్ కు చెక్

అగ్రరాజ్యం అమెరికా (America) వెడ్డింగ్ రింగ్ తో ఉషా వాన్స్.. విడాకుల నూమర్స్కు చెక్ ఉపాధ్యక్షుడు జేడీ వవాన్స్ సతీమణి ఉషా చిలుకూరి వివాహబంధంపై గత కొంతకాలంగా నెట్టింట జరుగుతున్న తీవ్ర చర్చకు తాజాగా తెరపడింది. ఉషా వాన్స్ చేతికి వెడ్డింగ్ రింగ్ పెట్టుకుని దర్శనం ఇవ్వడంతో ఆమె, జేడీ వాన్స్ (J.D. Vance) విడిపోతున్నారంటూ వస్తున్న వదంతులకు బలమైన సమాధానం లభించింది. నాలుగు రోజుల క్రితమే ఆమె వెడ్డింగ్ రింగ్ పెట్టుకోకుండా బయటకు రాగా.. అంతా … Continue reading Telugu News: America: వెడ్డింగ్ రింగ్ తో ఉషా వాన్స్.. విడాకుల రూమర్స్ కు చెక్