America: భారతీయ విద్యార్థులకు యూఎస్ ఎంబసీ వార్నింగ్

అమెరికా అంటేనే ఉద్యోగులు, విద్యార్థులు హడలెత్తిపోతున్నారు. అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అధికారంలో వచ్చిన నాటి నుంచి వలసవాదులపై ఉక్కుపాదాన్ని మోపారు. అక్రమంగా అమెరికాలో ఉంటున్న విదేశీయులను బలవంతంగా స్వదేశాలకు పంపుతున్నారు. (America) తాజాగా స్టూడెంట్ వీసాలపై అమెరికా వెళ్లే భారతీయ విద్యార్థులకు అమెరికన్ ఎంబసీ వార్నింగ్ తో కూడిన హెచ్చరిక జారీ చేసింది. అమెరికా వీసా అనేది ఎవరికైనా స్వయంగా లభించే హక్కు కాదని, అది పూర్తిగా ఒక ప్రత్యేక గౌరవం మాత్రమేనని స్పష్టం … Continue reading America: భారతీయ విద్యార్థులకు యూఎస్ ఎంబసీ వార్నింగ్