America: రెండు హెలికాప్టర్లు ఢీ.. వీడియో వైరల్

ఇటీవల కాలంలో అమెరికాలోనూ హెలికాప్టర్లు, విమాన ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. తాజాగా రెండు హెలీకాప్టర్లు గగనతలంలోనే ఢీకొట్టాయి. ఒక హెలికాప్టర్ పైలెట్ మరణించగా.. మరొకరు గాయపడ్డారు. ఎన్ స్ట్రోమ్ ఎఫ్-28ఎ హెలికాప్టర్, ఎన్ స్త్రోమ్ హెలికాప్టర్ లు ఢీకొన్నాయని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ప్రమాదం జరిగిన సమయంలో రెండు హెలికాప్టర్లలో ఒక్కొక్క పైలట్లు మాత్రమే ఉన్నారని వెల్లడించింది. ఈ సంఘటన అట్లాంటిక్ కౌంటీలోని హామోంటన్ విమానాశ్రయం సమీపంలో ఆదివారం ఉదయం 11.25 గంటలకు జరిగినట్లుగా అసోసియేటెడ్ ప్రెస్ … Continue reading America: రెండు హెలికాప్టర్లు ఢీ.. వీడియో వైరల్