Telugu News: America: ముచ్చటగా మూడోసారి ట్రంప్ పోటీ? జోరుగా ఊహాగానాలు

రెండోసారి అమెరికా( America) అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఎంపిక అయ్యాక ప్రపంచదేశాలకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రత్యేకంగా విదేశీయులపై, అక్రమ వలసలపై తన ఉక్కుపాదాన్ని మోపారు. వీసాలపై కఠిన నిబంధన, నియమాలతో ఘననీయంగా విదేశీ విద్యార్థులను, ఉద్యోగులను అమెరికాకు రాకుండా అడ్డుకుంటున్నారు. ఇక అధిక సుంకాలతో ప్రపంచ ట్రేడ్ వార్కు పూనుకున్నారు. ప్రపంచదేశాలకు కంటిమీద కునుకులేకుండా రోజుకో కొత్త నిబంధనలపై సంతకాలు చేస్తున్నారు. సొంత దేశస్తులే ట్రంప్ విధానాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ట్రంప్ నిర్ణయాలనపై సవాలు చేస్తూ … Continue reading Telugu News: America: ముచ్చటగా మూడోసారి ట్రంప్ పోటీ? జోరుగా ఊహాగానాలు