Latest News: America: ట్రంప్ కొత్త చట్టంతో ఆంధ్రా ఆక్వారైతుకు గట్టి దెబ్బే!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రెండోసారి పదవిని స్వీకరించిన తర్వాత విదేశీ విధానంపై పలు కఠిన నిర్ణయాలను తీసుకుంటున్నారు. అధిక సుంకాలతో ట్రేడ్ వార్ కు దిగారు. వీసాల ఫీజులు గణనీయంగా పెంచి, విదేశీయుల రాకను అడ్డుకుంటున్నారు. ఇప్పుడు రొయ్యలపై ట్రంప్ తన ప్రతాపాన్ని చూపుతున్నా, అమెరికా సుంకాలతో భారత ఆక్వా రంగం ఇబ్బంది పడుతోంది. తాజాగా భారత్ నుంచి రొయ్యల దిగుమతులకు వ్యతిరేకంగా అమెరికా సెనెటర్లు ‘ఇండియా ష్రింప్ యాక్ట్’ (‘India Shrimp … Continue reading Latest News: America: ట్రంప్ కొత్త చట్టంతో ఆంధ్రా ఆక్వారైతుకు గట్టి దెబ్బే!