America: ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర

అమెరికా(America)లో ఔషధాల ధరలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కీలక ప్రకటన చేశారు. ఇకపై ప్రపంచంలో ఏ దేశంలో మందులు అత్యల్ప ధరకు లభిస్తాయో, అదే ధరను అమెరికా ప్రజలకు కూడా వర్తింపజేస్తామని ఆయన స్పష్టం చేశారు. దీనికోసం ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ప్రైసింగ్’ విధానాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం అమెరికాకు ఔషధాలు ఎగుమతి చేసే భారత జనరిక్ ఔషధ పరిశ్రమపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. Read also: AI … Continue reading America: ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర