Latest news: America: రిపబ్లికన్ల ఓటమిపై ట్రంప్ వింత వాదన

అమెరికాలో ఈ రోజు కీలకమైన ఎన్నికల ఫలితాలు ఈ రోజు అమెరికాలో(America) నాలుగు ప్రముఖ రాష్ట్రాల్లో న్యూయార్క్, వర్జీనియా, కాలిఫోర్నియా, మరియు న్యూజెర్సీలో గవర్నర్, మేయర్ ఎన్నికలు జరిపారు. ఈ ఎన్నికలలో డెమోక్రాట్ల విజయం సాధించారు. న్యూయార్క్ లో, భారత సంతతికి చెందిన జోహ్రాన్మామ్దానీ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఈ విజయంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump) తన స్పందన వ్యక్తం చేశారు. ఆయన తన ట్రూత్ సోషల్ పేజీలో పోస్ట్ పెట్టి, డెమోక్రాట్ల విజయం కారణం తన పేరుతో … Continue reading Latest news: America: రిపబ్లికన్ల ఓటమిపై ట్రంప్ వింత వాదన