Latest news: America: రోజులుగా కొనసాగుతున్న షట్ డౌన్.. ట్రంప్ దిగివచ్చేనా?

అమెరికా(America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అమెరికా ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రతి విధానంలో తనదే పైచేయిలాగా ప్రవర్తిస్తున్నారు. దీంతో రిపబ్లికన్లకు, డెమోగ్రాట్లకు మధ్య ఏకాభిప్రాయం ఉండడం లేదు. ట్రంప్ ఎక్కడా తగ్గేట్టు కనిపించడం లేదు. అమెరికా కాంగ్రెస్ నిధులు విడుదల చేయకపోవడంతో అక్కడి గవర్నమెంట్ మూతబడింది. 33 రోజులుగా షట్ డౌన్ కొనసాగుతూనే ఉంది. వేలమంది ఫెడరల్ ఉద్యోగులకు జీతాలు అందడం లేదు. 4.2 కోట్లమంది పేద అమెరికన్లకు ఫెడరల్ ప్రభుత్వం నుంచి ఆహార సహాయం … Continue reading Latest news: America: రోజులుగా కొనసాగుతున్న షట్ డౌన్.. ట్రంప్ దిగివచ్చేనా?