America: మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం!

గత శనివారం తెల్లవారుజామున అమెరికా అకస్మాత్తుగా వెనిజులాపై దాడి చేసి, ఆదేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను అదుపులో తీసుకుని, పెను రాజకీయ సంక్షోభానికి తెరతీశారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం అదుపులోకి తీసుకున్నాక అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటనలు చేశారు. వెనిజులా బాధ్యతను తానే నిర్వహిస్తానని కూడా ట్రంప్ ప్రకటించారు. అంతేకాక దక్షిణ అమెరికా దేశాన్ని చక్కదిద్దడమే కర్తవ్యం అన్నారు. ప్రస్తుతం మౌలిక సదుపాయాలను పునర్నిర్మించాలని ట్రంప్ పేరొన్నారు. (America) తాజాగా … Continue reading America: మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం!