Latest News: America: మాంసం వినియోగంలో అమెరికా టాప్

ప్రపంచ దేశాల మధ్య ఆహారపు అలవాట్లు విభిన్నంగా ఉండడం సహజం. కొన్ని దేశాలు శాకాహారాన్ని ప్రాధాన్యంగా తీసుకుంటే, మరి కొన్ని దేశాలు మాంసాహారాన్ని అధికంగా వినియోగిస్తారు. ముఖ్యంగా మాంసం వినియోగంలో దేశాల మధ్య స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది. Read Also: Kenya: కెన్యా విమాన దుర్ఘటనలో 11మంది మృతి ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) 2022 సంవత్సరానికి విడుదల చేసిన నివేదిక ప్రకారం, అమెరికా (America), అర్జెంటీనా, ఆస్ట్రేలియా దేశాలు ప్రపంచంలో అత్యధిక మాంసం … Continue reading Latest News: America: మాంసం వినియోగంలో అమెరికా టాప్