America: 350 సుంకాలను విధిస్తానని చెప్పా .. అందుకే యుద్ధం ఆగింది

అమెరికా(America) అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో భారత్–పాకిస్తాన్ మధ్య అణు ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగిన సమయంలో తాను జోక్యం చేసుకోవడం వల్లే పరిస్థితి అదుపులోకి వచ్చిందని అన్నారు. వాషింగ్టన్‌లో జరిగిన యుఎస్–సౌదీ ఇన్వెస్ట్‌మెంట్ ఫోరంలో, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ సమక్షంలో మాట్లాడిన ట్రంప్, ఆ సంక్షోభాన్ని తానే ఆపేశానని పేర్కొన్నారు. Read Also:  Children’s Rights : బాలల హక్కుల పరిరక్షణ కాగితాలకే పరిమితం! … Continue reading America: 350 సుంకాలను విధిస్తానని చెప్పా .. అందుకే యుద్ధం ఆగింది