News Telugu: America: భారత్‌పై అమెరికా ఒత్తిడికి పుతిన్ తీవ్ర హెచ్చరిక..

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌పై అమెరికా America వేశిస్తున్న ఒత్తిడిని తీవ్రంగా విమర్శించారు. భారత్ ఎప్పటికీ బయట దేశాల ఒత్తిళ్లకు తలొగ్గదని, ఎలాంటి అవమానాన్ని కూడా అనుమతించనని స్పష్టంగా చెప్పారు. పుతిన్ ఈ వ్యాఖ్యలను సోచిలోని వాల్డాయ్ అంతర్జాతీయ చర్చా వేదికలో 140 దేశాల భద్రతా, భౌగోళిక రాజకీయ నిపుణుల సమక్షంలో చేశారు. పుతిన్ తెలిపిన వివరాల ప్రకారం, “ప్రధాని నరేంద్ర మోదీ నా స్నేహితుడు. ఆయన నాయకత్వంలో భారత్ ఎలాంటి ఒత్తిళ్లకూ లొంగదు. అమెరికా … Continue reading News Telugu: America: భారత్‌పై అమెరికా ఒత్తిడికి పుతిన్ తీవ్ర హెచ్చరిక..