News Telugu: America: వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా మన హైదరాబాద్ మహిళ

America: అమెరికాలో మరో భారత సంతతి మహిళ తన ప్రతిభతో చరిత్ర సృష్టించారు. హైదరాబాద్‌లో జన్మించిన గజాలా హష్మి, (gazala hashmi) వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికై ఘన విజయం సాధించారు. డెమోక్రాట్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె, రిపబ్లికన్ ప్రత్యర్థి జాన్ రీడ్‌పై విజయం సాధించారు. ఈ గెలుపుతో వర్జీనియా రాజకీయాల్లో ఆమె కొత్త అధ్యాయం ప్రారంభించారు. ఈ ఫలితంతో, గజాలా గతంలో ప్రాతినిధ్యం వహించిన 15వ సెనెటోరియల్ డిస్ట్రిక్ట్ స్థానానికి ప్రత్యేక ఎన్నిక … Continue reading News Telugu: America: వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా మన హైదరాబాద్ మహిళ