America: పుతిన్ పై ఉక్రెయిన్ దాడికి ఆధారాలు లేవు

గత మూడురోజుల క్రితం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసం సమీపంలో డ్రోన్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి ఉక్రెయిన్ చేసిందని, ఆ దేశంపై ఆరోపణలు చేశారు. దీన్ని ఉక్రెయిన్ దేశం ఖండించినా రష్యామాత్రం దీన్ని నమ్మలేదు. తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు అమెరికా గట్టి షాక్ ఇచ్చింది. క్రెమ్లిన్ ఆరోపించినట్లుగా ఉక్రెయిన్, పుతిన్ ను హత్య చేయడానికి ప్రయత్నించలేదని అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సీఐఏ స్పష్టం చేసింది. పుతిన్ నివాసంపై … Continue reading America: పుతిన్ పై ఉక్రెయిన్ దాడికి ఆధారాలు లేవు