America: ట్రంప్‌కు నోబెల్ అందజేసిన మరియా కొరినా మచాడో

వెనిజులాలో ప్రజాస్వామ్యం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న విపక్ష నాయకురాలు, 2025 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మరియా కొరినా మచాడో.. గురువారం వైట్ హౌస్‌లో, అమెరికా (America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. ఆయనకు తన నోబెల్ బహుమతి పతకాన్ని బహూకరించారు. Read Also: Nisha Verma US Senate : పురుషులు గర్భం దాల్చగలరా? యూఎస్ సెనేట్‌లో డాక్టర్‌కు షాక్! ట్రంప్ తెగ సంబుర పడిపోయారు.. మచాడో ఈ మెడల్‌ను అందజేస్తూ ఒక … Continue reading America: ట్రంప్‌కు నోబెల్ అందజేసిన మరియా కొరినా మచాడో