Telugu News: America: మేయర్‌గా మమ్దానీ అసలు కారణం ఇదేనా ?

న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో డెమోక్రటిక్ సోషలిస్ట్ అభ్యర్థి జొహ్రాన్ మమ్దానీ సంచలన విజయం సాధించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ నగరానికి తొలి ముస్లిం, వలసదారు మేయర్‌గా ఆయన చరిత్ర సృష్టించారు. అయితే, ఆయన ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ‘ఉచితాల’ (Freebies) మోడల్ హామీలే ఈ గెలుపు వెనుక కీలక పాత్ర పోషించాయని, ఇది ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. Read Also: Donald Trump: భారత్-పాక్ మధ్య యుద్ధం మళ్లీ మళ్లీ అదే పాట ఉచిత బస్సు … Continue reading Telugu News: America: మేయర్‌గా మమ్దానీ అసలు కారణం ఇదేనా ?