Telugu News: America: భారీగా తగ్గిన ఇండియన్ స్టూడెంట్స్ అడ్మిషన్లు
అమెరికా (America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రెండవసారి ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి వలసదారులపై ఉక్కుపాదాన్ని మోపుతున్నారు. అక్రమ వలసదారులను బలవంతంగా వెనక్కి పంపుతున్నారు. అంతటితో ఆగక హెచ్-1బి వీసాపై కఠిన నిబంధనలను పెట్టారు. విదేశీ విద్యార్థుల రాకను, ఉద్యోగుల రాకను యుద్ధప్రాతిపదికన రాకుండా ట్రంప్ అడ్డుకోవడంలో సక్సెస్ అయ్యారు. కొత్తగా హెచ్-1బీ (H-1B Visa) వీసాకు లక్షడాలర్ల ఫీజును నియమించారు. దీంతో భారీగా భారతీయ విద్యార్థుల అడ్మిషన్లు తగ్గాయి. అయితే ఈ ప్రభావం … Continue reading Telugu News: America: భారీగా తగ్గిన ఇండియన్ స్టూడెంట్స్ అడ్మిషన్లు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed